अर्थ : అత్యంత శక్తి కలిగి ఉండటం
उदाहरणे :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
समानार्थी : దారుడ్యమైన, దృఢమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అధిక బలశాలిగా ఉండేస్థితి
उदाहरणे :
ఆ టీమ్ ప్రత్యర్థులకు ప్రబలమైన పోటీదారు
समानार्थी : ప్రబలమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो अपेक्षाकृत अधिक बल वाला हो या बल में किसी से बीस पड़ता हो।
यह टीम प्रतियोगिता के प्रबल दावेदार हैं।Having strength or power greater than average or expected.
A strong radio signal.अर्थ : బలముతో కూడిన.
उदाहरणे :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
समानार्थी : అతివేగంగా, ఉగ్రరూపమైన, ప్రచండమైన, వేగవంతమైన
इतर भाषांमध्ये अनुवाद :