अर्थ : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు
उदाहरणे :
జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.
समानार्थी : గాయం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరిద్వారానైనా అధికంగా హానికలిగించడం
उदाहरणे :
మోహన్ సోహన్ యొక్క దుకాణం నిప్పంటించి ఆర్ధికంగా దెబ్బతీశాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కొట్టే క్రియ
उदाहरणे :
ఈ రోజు అతను చేసినపనికి దెబ్బలు తినాల్సి ఉంటుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది
उदाहरणे :
చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.
समानार्थी : గాయం, లోతుగాపడిన వ్రణము
इतर भाषांमध्ये अनुवाद :