అర్థం : పహరాకాచేవాడు లేక రక్షకుడు.
ఉదాహరణ :
సరిహద్దుల్లో సిపాయిలు పహారాకాస్తున్నారు.
పర్యాయపదాలు : పహరాదారుడు, సైనికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A soldier who is a member of a unit called `the guard' or `guards'.
guardsmanఅర్థం : సరిహద్దులను రక్షించే వ్యక్తి.
ఉదాహరణ :
సిపాయి పరిగెత్తి ఒక దొంగను పట్టుకున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సరిహద్దులో ఉండు కాపలాదారుడు.
ఉదాహరణ :
సరిహద్దు రక్షకుడు ఇతర దేశాల నుండి మన దేశాన్ని కాపాడుతున్నాడు.
పర్యాయపదాలు : సరిహద్దురక్షకుడు, సైనికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सीमा की रक्षा करता हो।
सीमा रक्षक जवान राष्ट्र के सच्चे सपूत होते हैं।