అర్థం : మనస్సులో కలిగే వ్యధ.
ఉదాహరణ :
రాము తన మానసిక బాధను ఎవ్వరికీ చెప్పడు.
పర్యాయపదాలు : మనోవ్యధ, మానసికబాధ
ఇతర భాషల్లోకి అనువాదం :
मन में होनेवाली व्यथा।
राम अपनी मनोव्यथा किसी को नहीं सुनाता।Intense sorrow caused by loss of a loved one (especially by death).
brokenheartedness, grief, heartache, heartbreak