అర్థం : హాస్యము ఉత్పన్నము చేయునది.
ఉదాహరణ :
సర్కసులో జోకరు చేయు హాస్యాస్పదమైన కార్యములు చూచి దర్శకులకు నవ్వుకలిగినది.
పర్యాయపదాలు : కుచోద్యమైన, యెగతాళియైన, వికారమైన, హాస్యకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
हँसी उत्पन्न करने वाला।
सर्कस में जोकर के हास्यास्पद कार्यों को देखकर दर्शक हँस रहे थे।Arousing or provoking laughter.
An amusing film with a steady stream of pranks and pratfalls.అర్థం : నవ్వించేటటువంటి
ఉదాహరణ :
అతను హాస్యాస్పదమైన కృతుల గురించి తెలుపుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
उपहास के योग्य।
वह अपने उपहासास्पद कृतों के लिए ही जानी जाती है।