పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హారం అనే పదం యొక్క అర్థం.

హారం   నామవాచకం

అర్థం : పూలను దారంతో దగ్గరగా కూర్చీనది

ఉదాహరణ : అతని మెడలో మల్లెపూల దండ శోభాయధాయంగా ఉంది.

పర్యాయపదాలు : దండ, మాల, సరం, సరిగె


ఇతర భాషల్లోకి అనువాదం :

मनका, फूल आदि को सूत आदि में गोलाकार पिरोकर बनाई हुई कोई वस्तु जो गले में पहनी जाती है।

उसके गले में मोतियों की माला सुशोभित हो रही थी।
अवतंस, अवतन्स, माल, माला, मालिका, माल्यक, हार

Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).

necklace

అర్థం : గొంతుకు ధ్రించే ఆభరణం

ఉదాహరణ : రీతా మెడలో చంపాకలీ సుశోభితంగా వుంది.

పర్యాయపదాలు : చంపాకలీ


ఇతర భాషల్లోకి అనువాదం :

गले में पहनने का एक गहना।

रीता के गले में चंपाकली सुशोभित है।
चंपाकली, चम्पाकली, जवादानी

Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).

necklace

అర్థం : మెడలో వేశుకొనే ఒక ఆభరణం

ఉదాహరణ : మోహన్ కంఠాభరణమును అంగట్లో కొన్నాడు.

పర్యాయపదాలు : కంఠాభరణము


ఇతర భాషల్లోకి అనువాదం :

गले का एक आभूषण।

मोहन ने आभूषण की दुकान से एक कंठश्री खरीदी।
कंठश्री, कण्ठश्री

Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).

necklace

అర్థం : దేనితో అయితే విభజించబడుతుందో

ఉదాహరణ : ఒక వస్తువు యొక్క రెండింట మూడవ వంతులో మూడు విభాజకం అవుతుంది

పర్యాయపదాలు : విభాజకం


ఇతర భాషల్లోకి అనువాదం :

गणित के अंतर्गत भिन्न संख्या में से नीचे वाली संख्या जो अपने आधार पर अंश को दर्शाती है।

किसी वस्तु के दो तिहाई में तीन हर है।
भाग संख्या, हर

The divisor of a fraction.

denominator

అర్థం : గుండ్రంగా ఉండి కంఠానికి వేసుకొనే మాల

ఉదాహరణ : అమ్మ తన కూతురుకోసం ముత్యాల దండ కొన్నది.

పర్యాయపదాలు : దండ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक तरह की माला जो गले में पहनी जाती है।

माँ ने अपनी बेटी के लिए मोतियों की लड़ी खरीदी।
लड़, लड़ी, लर

A necklace made by stringing objects together.

A string of beads.
A strand of pearls.
chain, strand, string

चौपाल