అర్థం : ఒక వ్యక్తి దగ్గరకు గానీ, ఒక పనికి గానీ వెళ్ళకపోవడం లేదా ఉనికిని చాటకపోవడం
ఉదాహరణ :
ఈ రోజు శ్యామ్ తరగతిలో హాజరుకాలేదు
పర్యాయపదాలు : రాకపోవడం, సిద్ధంకాకపోవడం
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सामने, उपस्थित या मौजूद न हो।
आज श्याम कक्षा में अनुपस्थित था।