పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హస్తివాహకుడు అనే పదం యొక్క అర్థం.

హస్తివాహకుడు   నామవాచకం

అర్థం : ఏనుగును నడిపడేవాడు

ఉదాహరణ : ఉత్సవంలో ఒక పెద్ద ఏనుగు మావటివాని అదుపు తప్పి బయటకు వచ్చి దుకాణాన్ని నాశనం చేసింది.

పర్యాయపదాలు : అంకుశగ్రహుడు, అంకుశి, మావటి, మావటివాడు, హస్తికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो हाथी चलाता या हाँकता हो।

मेले में एक बड़ा हाथी महावत के नियंत्रण से बाहर हो गया और दुकानों को तहस-नहस करने लगा।
आधोरण, कुंजरारोह, कुञ्जरारोह, गजपाल, गजवान, नागवारिक, निषादी, पीलपाल, पीलवान, फ़ीलवान, फीलवान, महाउत, महावत, मेठ, हाथीवान

The driver and keeper of an elephant.

mahout

चौपाल