పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హద్దుమీరు అనే పదం యొక్క అర్థం.

హద్దుమీరు   క్రియ

అర్థం : విజయం సాధించని కారణంగా ఆటలో బయట వుండటం

ఉదాహరణ : ఈరోజు పాకిస్థాన్‍కు నాలుగు వికెట్‍లు ఎనభైమూడు స్కోర్ పడిపోయింది.

పర్యాయపదాలు : జవదాటు, తలనుగప్పు, తలనుతప్పు, తలమీరు, పడిపోవు, మితిమీరు, వినిర్గమించు, సమతిక్రమించు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रिकेट के खेल में विकेट का गिरना यानि बल्लेबाजी करने वाली टीम के खिलाड़ी का असफल होने पर खेल से बाहर होना।

आज पाकिस्तान के चार विकेट तिरासी के ही स्कोर पर गिर गए।
गिरना

హద్దుమీరు   నామవాచకం

అర్థం : ఆత్మనియంత్రణ లేకపోవుట.

ఉదాహరణ : విచ్చలవిడితనం వలన అతడు రోగాలుపాలైయ్యాడు.

పర్యాయపదాలు : అమితత్వం, నిగ్రహంలేని, మితిమీరు, విచ్చలవిడితనం


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त की वासना को अनुचित या बुरे मार्गों पर जाने देने की क्रिया या भाव।

असंयम के कारण वह रोगों का शिकार हो गया।
अनिग्रह, असंयम, आत्मनियंत्रणहीनता

Excess in action and immoderate indulgence of bodily appetites, especially in passion or indulgence.

The intemperance of their language.
intemperance, intemperateness, self-indulgence

चौपाल