అర్థం : బంధిగా కాకుండా స్వతంత్రంగా ఉండటం
ఉదాహరణ :
సాధారణ స్వేచ్ఛ ఒక హద్దు వరకే బాగుంటుంది
ఇతర భాషల్లోకి అనువాదం :
उन्मुक्त या खुले होने की अवस्था या भाव।
स्वभाव की उन्मुक्तता एक सीमा तक ही अच्छी लगती है।అర్థం : బానిసత్వం నుంచి విడుదల పొందటం
ఉదాహరణ :
అతను స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాడు
పర్యాయపదాలు : స్వతంత్రం, స్వాతంత్ర్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी दूसरे के अधीन नहीं बल्कि स्वयं अपने अधीन या स्वतंत्र होने की अवस्था या भाव।
वह स्वाधीनता की लड़ाई लड़ रहा है।అర్థం : ఇతర దేశస్థుల పాలనలో లేకపోవడం
ఉదాహరణ :
మన దేశములో స్వాతంత్ర్యము ఉంది.
పర్యాయపదాలు : స్వతంత్రం, స్వాతంత్ర్యం
ఇతర భాషల్లోకి అనువాదం :