పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్వీకరించని అనే పదం యొక్క అర్థం.

స్వీకరించని   నామవాచకం

అర్థం : ఒప్పుకోకపోవడం.

ఉదాహరణ : ప్రధానాచార్యులు మా వినతి పత్రాలను స్వీకరించలేదు.

పర్యాయపదాలు : అంగీకరించని, అసమ్మతి, తిరస్కారం, నిరాకారం, స్వీకరించబడని, స్వీకరించలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वीकार न करने की क्रिया या भाव।

प्रधानाचार्य ने मेरे प्रार्थना पत्र पर अपनी अस्वीकृति जताई।
असम्मति, असहमति, अस्वीकृति, इंकारी, इनकारी, इन्कारी, नामंजूरी

The act of disapproving or condemning.

disapproval

స్వీకరించని   విశేషణం

అర్థం : ఆమోదము తెలపకపోవడ.

ఉదాహరణ : ప్రభుత్వం కార్మికులను కావాలనే స్వీకరించలేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो स्वीकृत न हुआ हो या स्वीकार न किया गया हो।

सरकार ने मजदूरों की माँग अस्वीकृत कर दी।
अनुमति अदत्त, अनुमति अप्राप्त, अपासित, अस्वीकृत, ख़ारिज, खारिज, नामंज़ूर, नामंजूर

అర్థం : మద్దతు పలకకపోవడం

ఉదాహరణ : ప్రజలను స్వీకరించని కర్తను వ్యక్తులు బాగా కొట్టారు.

పర్యాయపదాలు : తిప్పికొట్టిన, తిరస్కరించిన, వ్యతిరేకించిన, సమ్మతించని


ఇతర భాషల్లోకి అనువాదం :

इन्कार या अस्वीकार करने वाला।

लोगों ने इन्कारी व्यक्ति की बहुत पिटाई की।
अस्वीकार कर्ता, अस्वीकार कर्त्ता, इंकारी, इनकारी, इन्कारी

चौपाल