పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్వల్పమైన అనే పదం యొక్క అర్థం.

స్వల్పమైన   విశేషణం

అర్థం : అతి చిన్న లేదా కంటికి కనిపించని.

ఉదాహరణ : అమీబా ప్రోటో జోవా సముదాయంలో ఒక సూక్ష్మమైన జీవి.

పర్యాయపదాలు : అల్పమైన, సూక్ష్మమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत छोटा, पतला।

अमीबा प्रोटोज़ोआ समुदाय का एक सूक्ष्म जीव है।
इस रवा के कण बारीक हैं।
अस्थूल, क्षुद्र, बारीक, बारीक़, लतीफ़, सूक्ष्म

అర్థం : అతి తక్కువగా ఉండటం

ఉదాహరణ : అత్యల్పమైన వర్షం పడుతున్న కారణంగా విత్తనాలు విత్తుట వెనుక బడుతుంది.

పర్యాయపదాలు : అత్యల్పమైన, కొద్దియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बहुत ही कम हो।

अत्यल्प बारिश होने की वज़ह से धान की रोपाई पिछड़ रही है।
अत्यल्प, अल्पिष्ठ, ज़रा सा, स्वल्प

Deficient in amount or quality or extent.

Meager resources.
Meager fare.
meager, meagerly, meagre, scrimpy, stingy

चौपाल