పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్వచ్ఛమైన అనే పదం యొక్క అర్థం.

స్వచ్ఛమైన   విశేషణం

అర్థం : కల్తీలేనటువంటి

ఉదాహరణ : అతడు అంత స్వచ్ఛమైన వాడు కాదు కావాలంటే చూడండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

* बिना किसी बहाने या समझौते के यानि सीधा।

वह इतना खरा नहीं है जितना दिखाता है।
खरा, सच्चा, सीधा

Without evasion or compromise.

A square contradiction.
He is not being as straightforward as it appears.
square, straight, straightforward

అర్థం : కల్మషం లేకుండ ఉండటం

ఉదాహరణ : శుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించవలెను.

పర్యాయపదాలు : అమలినమైన, నిర్మలమైన, శుద్ధమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Free from impurities.

Clean water.
Fresh air.
clean, fresh

అర్థం : మలినం లేకుండా ఉండుట.

ఉదాహరణ : ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.

పర్యాయపదాలు : తేటైన, పరిశుభ్రమైన, శుద్థమైన, శుద్ధియైన, శుభ్రమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Free of extraneous elements of any kind.

Pure air and water.
Pure gold.
Pure primary colors.
The violin's pure and lovely song.
Pure tones.
Pure oxygen.
pure

అర్థం : కల్తీ లేకపోవడం.

ఉదాహరణ : బంగారు ఒక స్వచ్ఛమైన ధాతువు.

పర్యాయపదాలు : నిర్మలమైన

అర్థం : కల్తీ లేకుండా ఉండటం

ఉదాహరణ : గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు.

పర్యాయపదాలు : కపటంలేని, నిర్మలమైన, శుద్ధమైన, శ్రేష్ఠమైన, స్పష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो साफ दिखाई दे।

गुरुजी ने श्यामपट्ट पर पाचन तंत्र का स्पष्ट रेखाचित्र बनाकर समझाया।
अयां, विचक्षण, साफ, स्पष्ट

चौपाल