అర్థం : నిద్ర పోయే గది
ఉదాహరణ :
నా పడక గదిలో పరిశుభ్రమనై గాలి వీస్తుంది.
పర్యాయపదాలు : నిద్రించుగది, పడకగది, బెడ్ రూం
ఇతర భాషల్లోకి అనువాదం :
सोने हेतु कमरा।
मेरा शयनकक्ष हवादार है।A room used primarily for sleeping.
bedchamber, bedroom, chamber, sleeping accommodation, sleeping room