పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్మరణ అనే పదం యొక్క అర్థం.

స్మరణ   నామవాచకం

అర్థం : వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకానికి తెచ్చుకొనుట

ఉదాహరణ : మహాదేవీవర్మ తమ స్మరణలో చాలా వ్రాసింది

పర్యాయపదాలు : గుర్తుంచుకోవడం, స్మరించుకోవడం, స్మృతి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति के संबंध की स्मरणीय घटनाएँ या उनका उल्लेख।

महादेवी वर्मा ने अपने संस्मरण में बहुत कुछ लिखा है।
संस्मरण

A written statement of facts submitted in conjunction with a petition to an authority.

memorial

అర్థం : స్మరించుకొనే జ్ఞానం.

ఉదాహరణ : చిన్నప్పటి జ్ఞాపకాలు రాగానే మనసు ప్రసన్నమవుతుంది

పర్యాయపదాలు : అభిజ్ఞానం, గుర్తు, ఙ్ఞప్తి, జ్ఞాపకం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ज्ञान जो स्मरण शक्ति के द्वारा एकत्र या प्राप्त होता है।

बचपन की याद आते ही मन प्रसन्न हो जाता है।
अभिज्ञान, खयाल, ख़याल, ख़्याल, ख्याल, तसव्वर, तसव्वुर, तसौवर, ध्यान, याद, सुध, सुधि, स्मृति

Something that is remembered.

Search as he would, the memory was lost.
memory

चौपाल