అర్థం : చేతనం లేకపోవుట.
ఉదాహరణ :
కృష్టిరోగం వలన చర్మంలో చేతనాహీనత కలుగుతుంది.
పర్యాయపదాలు : అచేతనం, చేతనాశూన్యం, చేతనాహీనత, స్పర్శలేకపోవడం
ఇతర భాషల్లోకి అనువాదం :
चेतनाहीन होने की अवस्था या भाव।
कुष्ठ रोग से प्रभावित चर्म में चेतनहीनता आ जाती है।A state lacking normal awareness of the self or environment.
unconsciousness