అర్థం : -తరంగాలు లేని నీరు వున్న స్థితి.
ఉదాహరణ :
శ్యామ్ శాంతంగా వున్న నీటిలో రాయి విసురుతున్నాడు.
పర్యాయపదాలు : శాంతంగా వున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
(of a body of water) free from disturbance by heavy waves.
A ribbon of sand between the angry sea and the placid bay.