పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్థాపకుడు అనే పదం యొక్క అర్థం.

స్థాపకుడు   నామవాచకం

అర్థం : ఎదైన సంస్థ మొదలగువాటిని ప్రారంభించినవాడు.

ఉదాహరణ : ఎ. ఓ. హ్యూమ్ కాంగ్రేస్‍ను స్థాపించాడు.

పర్యాయపదాలు : సూత్రధారి


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई सभा, समाज या सर्व साधारण के लिए उपयोगी कार्य खोलने वाला व्यक्ति।

ओ ए ह्यूम काँग्रेस के संस्थापक थे।
प्रतिष्ठापक, संस्थापक

A person who founds or establishes some institution.

George Washington is the father of his country.
beginner, father, founder, founding father

అర్థం : ఏదైన మొట్టమొదటిగా తెలుసుకొన్న వ్యక్తి.

ఉదాహరణ : హిప్పోక్రెటిస్ చికిత్సశాస్త్రం యొక్క పితామహుడు.

పర్యాయపదాలు : జనకుడు, పితామహుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसने सर्वप्रथम किसी विचार या विचारधारा को प्रतिपादित किया हो या जिसने किसी संस्था आदि की स्थापना की हो।

सुश्रुत को शल्यचिकित्सा का जनक कहा जाता है।
ग्रेगर जान मेंडल आनुवांशिकी के जनक हैं।
जनक, जन्मदाता

A person who founds or establishes some institution.

George Washington is the father of his country.
beginner, father, founder, founding father

चौपाल