అర్థం : స్థిరంగా వుండే ప్రదేశం
ఉదాహరణ :
నిప్పుకోడి ఆస్ట్రేలియా యొక్క స్థానిక పక్షి.
పర్యాయపదాలు : నివసించినదైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్థానముతో సంబంధముగల
ఉదాహరణ :
ఇది బనారస్ యొక్క ఒక స్థానికమైన సమాచార పత్రము.
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or belonging to or characteristic of a particular locality or neighborhood.
Local customs.