పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్తుతి అనే పదం యొక్క అర్థం.

స్తుతి   నామవాచకం

అర్థం : నవ విధ భక్తులలో ఒకటి, ఇందులో భక్తుడు దేవుని గుణగణాలను కీర్తిస్తాడు

ఉదాహరణ : మంధిరంలో భక్తులబృంధం ప్రార్ధన చేస్తున్నారు.

పర్యాయపదాలు : అభివంధనం, ఆరాధన, పొగడ్త, వంధనం, స్త్రోత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

भक्ति के नौ भेदों में से एक, जिसमें उपासक अपने उपास्य देव का गुणगान करता है।

मंदिर में प्रार्थना हो रही है।
अभिवंदन, अभिवंदना, अभिवन्दन, अभिवन्दना, अभिवादन, अरदास, इड़ा, प्रार्थना, वंदन, वंदना, वन्दन, वन्दना, स्तव, स्तुति, स्तोत्र

The act of communicating with a deity (especially as a petition or in adoration or contrition or thanksgiving).

The priest sank to his knees in prayer.
prayer, supplication

అర్థం : భగవంతుని స్తుతించు వాక్యములు.

ఉదాహరణ : సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.

పర్యాయపదాలు : నుతి, పొగడిక, పొగడ్త, ప్రశంస, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తోత్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की प्रशंसा में गाया जानेवाला गीत।

संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।
अनुकीर्तन, अनुकीर्त्तन, अभ्युतक्रोशनमंत्र, गुणगान, प्रशंसा गीत

Offering words of homage as an act of worship.

They sang a hymn of praise to God.
praise

चौपाल