అర్థం : మట్టి, ఇటుక లేదా ఇనుముతో తయారుచేసిన దానిపై పాత్ర పెట్టి బోజనము తయారుచేసేది
ఉదాహరణ :
అమ్మ భోజనం తయారుచేయటానికి పొయ్యి వెలిగించింది.
పర్యాయపదాలు : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, గాడి, పుష్పకం, పొయ్యి, హసంతి, హసని
ఇతర భాషల్లోకి అనువాదం :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.అర్థం : భోజనం మొదలైనవి తయారుచేయడానికి ఉపయోగపడే ఒక ఉపకరణం
ఉదాహరణ :
రీనా స్టవ్ మీద టీ తయారుచేస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
भोजन आदि बनाने के लिए उपयोग में लाया जानेवाला वह उपकरण जो चूल्हे का काम देता है।
रीना स्टोव पर चाय बना रही है।A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.అర్థం : దీన్ని మట్టితో తయారుచేస్తారు. దీని పైన పాత్రలు పెట్టి వంట తయారుచేస్తారు.
ఉదాహరణ :
కైలాశ్ పొయ్యిమీద మిఠాయి చేస్తున్నాడు.
పర్యాయపదాలు : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కుంపటి, కొలిమి, గాడి, పుష్పకం, పొయ్యి, భట్టీ, హసంతి, హసని
ఇతర భాషల్లోకి అనువాదం :
Kitchen appliance used for baking or roasting.
oven