అర్థం : అనుకోకుండా మనకు అనుకొన్నది జరిగేది.
ఉదాహరణ :
ఇక్కడ నాకు మీ దర్శనం చేసుకునే మంచి అదృష్టం కలిగింది భగవంతుని యొక్క దర్శనం వలన నాకు మంచి అదృష్టం కలిగినది.
పర్యాయపదాలు : మంచి అదృష్టం, లక్కు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसा भाग्य जिसके आधार पर अच्छी बात या घटनाएँ हो या वह भाग्य जो अच्छाई का प्रतीक हो।
यह मेरा सौभाग्य है कि आपके दर्शन हुए।అర్థం : అనుకోకుండా కొన్ని విషయాలలో లాభం కలగడం.
ఉదాహరణ :
అదృష్టం వలన అతనికి లాటరీలో లక్షరూపాయల బహుమతి వచ్చింది.
పర్యాయపదాలు : అదృష్టం, కిస్మత్, భాగ్యం, లక్కు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह निश्चित और अटल दैवी विधान जिसके अनुसार मनुष्य के सब कार्य पहले ही से नियत किये हुए माने जाते हैं और जिसका स्थान ललाट माना गया है।
सभी जीव अपने कर्मों से भाग्य का निर्माण करते हैं।