పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సౌందర్యవతి అనే పదం యొక్క అర్థం.

సౌందర్యవతి   నామవాచకం

అర్థం : సురూపం కలది

ఉదాహరణ : అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.

పర్యాయపదాలు : అందగత్తె, అందమైన, రూపవతి

అర్థం : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.

ఉదాహరణ : అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు

పర్యాయపదాలు : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो सुंदर हो।

आज-कल छोटे शहरों में भी सुंदरियों का चयन होता है।
रानी भी ख़ूबसूरतों की महफ़िल में शामिल थीं।
कामिनी, ख़ूबसूरत, खूबसूरत, गुल, मनोज्ञा, मनोरमा, माल, मालमता, रमणी, रूपवती, रूपसी, ललना, ललिता, विलासिनी, सुंदरी, सुन्दरी, हेमा

A very attractive or seductive looking woman.

beauty, dish, knockout, looker, lulu, mantrap, peach, ravisher, smasher, stunner, sweetheart

అర్థం : అత్యంత అందంగా వుండేవాళ్లు.

ఉదాహరణ : విను, ఈ అప్సర ఒక ధనవంతుని పెళ్లి చేసుకొంది.

పర్యాయపదాలు : అందగత్తె, అప్సర, సుందరి


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुपम सुंदरी।

सुना है, उस अप्सरा ने एक धनी से शादी कर ली है।
अप्सरा

A voluptuously beautiful young woman.

houri, nymph

సౌందర్యవతి   విశేషణం

అర్థం : చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే స్త్రీ

ఉదాహరణ : శీల ఒక సౌందర్యవతియైన మహిళ

పర్యాయపదాలు : అందగత్తె, రూపవతి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दिखने में सुंदर हो (महिला)।

शीला एक रूपवती महिला है।
रूपमनी, रूपमयी, रूपवती, रूपसी

चौपाल