పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సౌందర్యమైన అనే పదం యొక్క అర్థం.

సౌందర్యమైన   విశేషణం

అర్థం : చాలా అందమైన

ఉదాహరణ : ఆమె లావణ్యవతియైన మహిళ గుణవంతురాలు కూడా.

పర్యాయపదాలు : లావణ్యవతియైన, సుందరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत सुन्दर (स्त्री)।

वह लावण्यवती महिला गुणी भी है।
लावण्यमयी, लावण्यवती

అర్థం : అత్యంత అందంగా వుండటం

ఉదాహరణ : ఆ శివుడి గుడి ఇక్కడి సౌందర్యమైన గుళ్ళలో ఒకటి.

పర్యాయపదాలు : సుందరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका शरीर सुंदर हो।

एक सुदेह बालक वहाँ खेल रहा है।
सुदेह, सुवपु

అర్థం : అత్యంత అందంగా వుండటం

ఉదాహరణ : ఒక సుందరమైన బాలుడు అక్కడ ఆడుకుంటాడు.

పర్యాయపదాలు : సుందరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सबसे सुंदर।

यह शिव मंदिर यहाँ के सुंदरतम मंदिरों में से एक है।
सुंदरतम

चौपाल