అర్థం : చూడడానికి బాగుగా ఉన్నటువంటి
ఉదాహరణ :
బాల కృష్ణుని అందము గోపికల మనస్సును ఆకట్టుకుంటుంది
పర్యాయపదాలు : అందము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చూడ ముచ్చటగా ఉండు
ఉదాహరణ :
లతా అత్తింటివారు అందమైన కోడలిని చూసి చాలా సంతోషించారు
పర్యాయపదాలు : అందమైన
ఇతర భాషల్లోకి అనువాదం :