పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సోమరిపోతు అనే పదం యొక్క అర్థం.

సోమరిపోతు   నామవాచకం

అర్థం : -పనిచేయడానికి బద్ధగించడం.

ఉదాహరణ : -సోమరైన మనుషులు అవిటివారితో సమానం.

పర్యాయపదాలు : సోమరి


ఇతర భాషల్లోకి అనువాదం :

अकर्मण्य होने की अवस्था।

अकर्मण्यता मनुष्य को पंगु बनाती है।
अकर्मण्यता, ना-लायकी, नालायकी, निकम्मापन

The state of being inactive.

inaction, inactiveness, inactivity

సోమరిపోతు   విశేషణం

అర్థం : పనిని సమయానికి సరిగా చేయకపోవడం

ఉదాహరణ : అతని సొమరితనంవల్ల అందరూ వ్యాకులత చెందుతున్నారు

పర్యాయపదాలు : పనిముచ్చు, సోమరితనం


ఇతర భాషల్లోకి అనువాదం :

अजगर जैसा या बिना परिश्रम का।

उसकी अजगरी वृत्ति से सभी परेशान हैं।
अजगरी

అర్థం : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి

ఉదాహరణ : సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.

పర్యాయపదాలు : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, మందుడు, సోమరి

चौपाल