పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సోమరితనం అనే పదం యొక్క అర్థం.

సోమరితనం   నామవాచకం

అర్థం : ఏ పని చేయకుండా ముభావ స్థితి

ఉదాహరణ : మోహన్ సోమరితనం కారణంగా కుటుంబమంతా ఆకలితో పడుకున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अजगर के समान निरुद्यम वृत्ति।

मोहना की अजगरी के कारण परिजन भूखे सोते हैं।
अजगरी, अजगरी वृत्ति

అర్థం : పని చేయ్యడానికి ఉచ్చాహం లేనితనం.

ఉదాహరణ : సోమరితనం కారణంగా అతడు పని సరిగ్గా చేయ్యలేకపోయాడు.

పర్యాయపదాలు : సుస్తి, సోమరిపాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

The trait of being idle out of a reluctance to work.

faineance, idleness

సోమరితనం   విశేషణం

అర్థం : పనిని సమయానికి సరిగా చేయకపోవడం

ఉదాహరణ : అతని సొమరితనంవల్ల అందరూ వ్యాకులత చెందుతున్నారు

పర్యాయపదాలు : పనిముచ్చు, సోమరిపోతు


ఇతర భాషల్లోకి అనువాదం :

अजगर जैसा या बिना परिश्रम का।

उसकी अजगरी वृत्ति से सभी परेशान हैं।
अजगरी

चौपाल