పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సైనికుడు అనే పదం యొక్క అర్థం.

సైనికుడు   నామవాచకం

అర్థం : పహరాకాచేవాడు లేక రక్షకుడు.

ఉదాహరణ : సరిహద్దుల్లో సిపాయిలు పహారాకాస్తున్నారు.

పర్యాయపదాలు : పహరాదారుడు, సిపాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो प्रतिरक्षा करता है।

सुरक्षा के लिए सीमा पर सिपाही तैनात हैं।
गश्ती, गादर, जमादार, पहरेदार, सिपाही, सैनिक

A soldier who is a member of a unit called `the guard' or `guards'.

guardsman

అర్థం : యుద్ధంలో పోరాడేవారు

ఉదాహరణ : అతడు ఒక వీరత్వం కలిగిన సైనికుడు.

పర్యాయపదాలు : యోధుడు, సిపాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

सेना या फौज में रहकर लड़ने वाला।

वह एक बहादुर सैनिक है।
जंवा, जवाँ, जवान, जोधा, पलटनिया, फ़ौज़ी, फ़ौजी, फौजी, भट, योद्धा, योधा, लड़ाका, सिपाही, सैनिक

అర్థం : ఇతరుల బారినుండి మనల్ని రక్షించుకొనేందు ఏర్పర్చుకొన్న వ్యక్తి.

ఉదాహరణ : ఇదిరాగాంధీని అంగరక్షకులే హత్య చేసినారు.

పర్యాయపదాలు : అంగరక్షకుడు, అతిరధుడు, అస్త్రజీవుడు, ఆయుధజీవి, కాపరి, దాడికాడు, పోటుబంటు, బంటు, భటుడు, యోధుడు, శస్త్రధరుడు, సమరధుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सैनिक या सेवक जो किसी व्यक्ति विशेष की रक्षा के निमित्त उनके साथ रहते हों।

इन्दिरा गाँधी की हत्या उनके अङ्गरक्षकों ने ही कर दी।
विशेष सुरक्षा समूह के सैनिक प्रधानमन्त्री के अङ्गरक्षक होते हैं।
अंगरक्षक, अंगसंरक्षी, अङ्गरक्षक, तनूपान, बॉडीगार्ड, सुरक्षागार्ड

Someone who escorts and protects a prominent person.

bodyguard, escort

అర్థం : యుద్దములో భాగం వున్న వ్యక్తి

ఉదాహరణ : ఆగస్టు పదహైదు స్వతంత్రమును సైనికులు గౌరవిస్తారు.

పర్యాయపదాలు : సేనాని


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी संग्राम में भाग लिया हुआ व्यक्ति।

पन्द्रह अगस्त को स्वतंत्रता सेनानियों का सम्मान किया गया।
सेनानी

సైనికుడు   విశేషణం

అర్థం : సరిహద్దులో ఉండు కాపలాదారుడు.

ఉదాహరణ : సరిహద్దు రక్షకుడు ఇతర దేశాల నుండి మన దేశాన్ని కాపాడుతున్నాడు.

పర్యాయపదాలు : సరిహద్దురక్షకుడు, సిపాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सीमा की रक्षा करता हो।

सीमा रक्षक जवान राष्ट्र के सच्चे सपूत होते हैं।
सीमा रक्षक, सीमा संरक्षक, सीमापाल

चौपाल