పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సేవకుడు అనే పదం యొక్క అర్థం.

సేవకుడు   నామవాచకం

అర్థం : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.

ఉదాహరణ : ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.

పర్యాయపదాలు : గుమస్తా, దాసి, బానిస


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी सेवा कराने के लिये मूल्य देकर खरीदा हुआ व्यक्ति।

पुराने समय में गुलामों की खरीद-बिक्री होती थी।
आश्रित, ग़ुलाम, गुलाम, दास, दासेर

A person who is owned by someone.

slave

అర్థం : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.

ఉదాహరణ : అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు

పర్యాయపదాలు : అనుచరుడు, సౌమ్యుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।

अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।
अनुयायी, अनुयायी व्यक्ति, अनुवर्ती, अयातपूर्व, पार्ष्णिग्रह, मुरीद

A person who accepts the leadership of another.

follower

అర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

ఉదాహరణ : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

పర్యాయపదాలు : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు


ఇతర భాషల్లోకి అనువాదం :

A person working in the service of another (especially in the household).

retainer, servant

సేవకుడు   విశేషణం

అర్థం : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు

ఉదాహరణ : ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు

పర్యాయపదాలు : అనుచరుడు, అనుసరించువాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी का अंधानुयायी बन कर उसके पीछे चलता हो।

पिछलग्गू व्यक्ति अपने दिमाग से कोई काम नहीं करते।
दुमछल्ला, पिछलगा, पिछलग्गू, पिट्ठू, लगुआ

అర్థం : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు

ఉదాహరణ : ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది

పర్యాయపదాలు : రోగికి సేవ చేసేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सहानुभूति रखनेवाला।

इस संस्था को तीमारदार व्यक्तियों की ज़रूरत है।
तीमारदार

चौपाल