అర్థం : స్కూల్, కాలేజ్ లలో ప్రతి ఆదివారం ఇచ్చేది
ఉదాహరణ :
ఈ పనిలో మాకు సెలవు దొరకడం లేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పని చేయు సమయపు సమాప్తి.
ఉదాహరణ :
ఈరోజు రాత్రి సెలవు తరువాత నేను మిమ్మల్ని కలుస్తాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రభుత్వం పండుగరోజులలో ఇచ్చేది
ఉదాహరణ :
భారతదేశ ప్రభుత్వము ఆదివారమును సెలవు దినముగా ప్రకటించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :