అర్థం : నిమిషంలో అరవైయవ వంతు
ఉదాహరణ :
మీరు ఒక క్షణం ఆగండి.
పర్యాయపదాలు : క్షణం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కనురెప్ప పాటు సమయం
ఉదాహరణ :
ఒక క్షణం విశ్రాంతి తీసుకొని ముందుకెళ్ళు
పర్యాయపదాలు : క్షణం
ఇతర భాషల్లోకి అనువాదం :
A very short time (as the time it takes the eye to blink or the heart to beat).
If I had the chance I'd do it in a flash.