పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సూక్ష్మమైన అనే పదం యొక్క అర్థం.

సూక్ష్మమైన   విశేషణం

అర్థం : మిక్కిలి చిన్నది.

ఉదాహరణ : జీవాణువు ఒక సూక్ష్మమైన జీవి.

పర్యాయపదాలు : అతి సూక్ష్మమైన, అత్యల్పమైన, అల్పయైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अत्यधिक सूक्ष्म हो।

जीवाणु एक सूक्ष्मतम जीव है।
अति सूक्ष्म, असगर, असग़र, सूक्ष्मतम

Relating to simple or elementary organization.

Proceed by more and more detailed analysis to the molecular facts of perception.
molecular

అర్థం : అతి చిన్న లేదా కంటికి కనిపించని.

ఉదాహరణ : అమీబా ప్రోటో జోవా సముదాయంలో ఒక సూక్ష్మమైన జీవి.

పర్యాయపదాలు : అల్పమైన, స్వల్పమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत छोटा, पतला।

अमीबा प्रोटोज़ोआ समुदाय का एक सूक्ष्म जीव है।
इस रवा के कण बारीक हैं।
अस्थूल, क्षुद्र, बारीक, बारीक़, लतीफ़, सूक्ष्म

అర్థం : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం

ఉదాహరణ : పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు

పర్యాయపదాలు : కోమలమైన, పలచని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें कला की निपुणता और सूक्ष्मता प्रकट हो।

रेशमी कुरते पर बारीक़ कढ़ाई की गई है।
बारीक, बारीक़, महीन

Done with delicacy and skill.

A nice bit of craft.
A job requiring nice measurements with a micrometer.
A nice shot.
nice, skillful

चौपाल