పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సులభమైన అనే పదం యొక్క అర్థం.

సులభమైన   విశేషణం

అర్థం : త్వరగా అర్థం చేసుకొనగలిగేది.

ఉదాహరణ : రామ చరిత మానస్ ఒక సరళమైన గ్రంథం.

పర్యాయపదాలు : సరళమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो समझने योग्य हो या आसानी से समझ में आ जाए।

राम चरित मानस एक बोध्य ग्रंथ है।
अक्लिष्ट, आसान, बोद्ध्य, बोधगम्य, बोध्य, सरल, सुगम, सुबोध

Capable of being apprehended or understood.

apprehensible, graspable, intelligible, perceivable, understandable

అర్థం : సులభంగా పొదడం.

ఉదాహరణ : వ్యవసాయ కేంద్రాలలో పంటకు విత్తనాలు సరళమైన ధరలకే లభిస్తున్నాయి.

పర్యాయపదాలు : తేలికైన, లేసైన, సరళమైన, సాధారణమైన, సునాయనమైన, సులువైన


ఇతర భాషల్లోకి అనువాదం :

सहज में प्राप्त होने या मिलनेवाला।

प्रत्येक कृषि केन्द्र पर किसानों के लिए कृषि संबंधी वस्तुएँ सुलभ हैं।
सहज प्राप्य, सुप्राप्य, सुलब्ध, सुलभ

Easily obtained.

Most students now have computers accessible.
Accessible money.
accessible

అర్థం : కష్టం లేనటువంటి

ఉదాహరణ : ఆ ప్రశ్న సులభమైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

गतिविधि, कार्यान्वयन आदि में स्वाभाविक सुन्दरता या सरलता दर्शानेवाला।

उसका सहज नृत्य मन को लुभाता है।
यह प्रश्न सहज है।
सहज

Displaying effortless beauty and simplicity in movement or execution.

An elegant dancer.
An elegant mathematical solution -- simple and precise.
elegant

అర్థం : సౌకర్యము కలిగి ఉండటం.

ఉదాహరణ : బోధనా సంబంధమైన ఇక్కడ పనిలో నాకు సౌకర్యముగా ఉంది.

పర్యాయపదాలు : అనుకూలమైన, అనువైన, ఒద్దికైన, చక్కనైన, వాటమైన, సవ్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें सुविधा हो।

अध्यापन संबंधी कोई भी काम मेरे लिए सुविधाजनक है।
आसान, सुविधाजनक, सुविधापूर्ण

Suited to your comfort or purpose or needs.

A convenient excuse for not going.
convenient

అర్థం : నివారించుటకు వీలైనది.

ఉదాహరణ : మీ పని చాలా సులువైనది.

పర్యాయపదాలు : అనాయాసమైన, సుగమమైన, సునాయాసమైన, సులువైనసరళమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका निवारण आसानी से हो सके।

आपका मामला सुनिवार्य है,आसानी से हल हो जायेगा।
सुनिवार्य

అర్థం : తేలికగా జరిగేటువంటి విధానం

ఉదాహరణ : ప్రభువును కలుసుకోవటానికి సులభమైన మార్గం భక్తి.

పర్యాయపదాలు : తేలికగానున్న, సరళమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जल्दी हो सकने वाला या जिसमें कठिनाई न हो।

प्रभु प्राप्ति का सरल मार्ग भक्ति है।
अविकट, आसान, सरल, सहज, सहल, सीधा, सुगम, सुहंगम

అర్థం : ఏదైనా తేలికగా, సహజంగా అర్థం చేసుకొనే భావన.

ఉదాహరణ : ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఇది అత్యంత సులభమైన ప్రక్రియ.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आसानी या सहजता से न समझा जा सके।

प्रश्न हल करने की यह सबसे दुर्ग्राह्य प्रक्रिया है।
अलेख, अलेखा, अविज्ञेय, असुगम, क्लिष्ट, दुर्ग्रह, दुर्ग्राही, दुर्ग्राह्य, दुर्ज्ञेय, दुर्बोध

चौपाल