పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సురక్షితమైన అనే పదం యొక్క అర్థం.

సురక్షితమైన   విశేషణం

అర్థం : అపాయం రానటువంటి స్థితి

ఉదాహరణ : చీకటి అవ్వగానే మేమంతా ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాము.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो ऐसी स्थिति में हो कि उसकी कोई हानि न हो सके।

अँधेरा होने से पहले ही हमलोग एक सुरक्षित स्थान पर पहुँच गये थे।
निरापद, महफूज, महफूज़, सुरक्षित

అర్థం : తన బలం ద్వారా రక్షించే

ఉదాహరణ : రాజుకు సురక్షితమైన సమూహం వున్నంత వరకు శత్రువుల ద్వారా ఎప్పుడూ పరాజయం పొందలేదు.

పర్యాయపదాలు : సంరక్షుకులైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी ही शक्ति द्वारा रक्षित।

राजा की आत्मगुप्त सेना ने शत्रुओं से कभी हार नहीं मानी।
आत्मगुप्त, निजरक्षित, स्वरक्षित

चौपाल