అర్థం : ఇతరులు బాధపడితే సహించలేని మెత్తని మనస్సుగలవాడు.
ఉదాహరణ :
రాముడు చాలా సున్నితమనస్కుడు.
పర్యాయపదాలు : కోమలమనసుగల, కోమలహృదయంగల, దయాహృదయంగల, సున్నితమనస్కుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Being susceptible to the attitudes, feelings, or circumstances of others.
Sensitive to the local community and its needs.