సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మంచి అభిప్రాయాలు కలిగి ఉండుట.
ఉదాహరణ : మనము చిన్నప్పటి నుండి మంచితనం కలిగి ఉండాలి.
పర్యాయపదాలు : మంచితనం, సుజనత, సుశీలత, సౌజన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह अवस्था या भाव जिससे किसी चीज़ की उत्कृष्टता का पता चलता है।
That which is pleasing or valuable or useful.
అర్థం : అందరికీ మంచి చేయాలనే హృదయం కలిగి ఉండడం
ఉదాహరణ : మంచిగుణం మనిషికి అలంకరణలాంటిది.
పర్యాయపదాలు : మంచిగుణం, మంచితనం, యోగ్యత, సద్భావం
अच्छा गुण।
A particular moral excellence.
అర్థం : సజ్జనుడవడానికి గల లక్షణాలు
ఉదాహరణ : మంచితనం ఒక చాలా పెద్ద గుణం
పర్యాయపదాలు : మంచిగుణం, మంచితనం, సౌజన్యత
सज्जन होने का भाव।
Elegance by virtue of fineness of manner and expression.
ఆప్ స్థాపించండి