పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సీసా అనే పదం యొక్క అర్థం.

సీసా   నామవాచకం

అర్థం : గాజుతో తయారుచేసిన పాత్ర

ఉదాహరణ : సీసాలో ద్రాక్షారసాన్ని సుగంధ ద్రవ్యాలను వుంచుతారు.

పర్యాయపదాలు : గాజుసీసా, సీసాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

शीशे का एक प्रकार का पात्र।

कंटर में मदिरा और सुगंधित द्रव्य आदि रखे जाते हैं।
कंटर

అర్థం : నూనె, మందులు వంటి వాటిని నిల్వ వుంచడానికి గాజు లేదా ప్లాస్టిక్‍తో తయారు చేయబడినది

ఉదాహరణ : మందుతో ఉన్న ఒక సీసా పగిలిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

शीशे या प्लास्टिक का लम्बोतरा छोटा पात्र जिसमें तेल, दवा आदि रखते हैं।

दवा की एक शीशी फूट गई।
शीशी

A glass or plastic vessel used for storing drinks or other liquids. Typically cylindrical without handles and with a narrow neck that can be plugged or capped.

bottle

అర్థం : గాజుతో తయారు చేసిన ఒక పాత్ర

ఉదాహరణ : అతను ఖాళీ కల్లు సీసాను కడిగి అందులో ఆవాల నూనె పోశాడు.

పర్యాయపదాలు : బాటిల్


ఇతర భాషల్లోకి అనువాదం :

लम्बी गर्दन वाला काँच आदि का एक पात्र।

उसने शराब की खाली बोतल को धोकर उसमें सरसों का तेल रखा।
बाटल, बॉटल, बोतल

A glass or plastic vessel used for storing drinks or other liquids. Typically cylindrical without handles and with a narrow neck that can be plugged or capped.

bottle

चौपाल