అర్థం : ఒకరి వైపునే మాట్లాడుట.
ఉదాహరణ :
నేతాజీ రాము ఉద్యోగం గురించి అధికారికి సిఫారసు చేసినాడు.
పర్యాయపదాలు : వకాత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that recommends (or expresses commendation of) a person or thing as worthy or desirable.
good word, recommendation, testimonial