అర్థం : ఏ పనికైనా తయారుగా వుండటం
ఉదాహరణ :
అధికారి పనిమనిషికి ఈ రోజు విచారణకు సిధ్ధంగా వుండమని చెప్పాడు.
పర్యాయపదాలు : తయారుగావుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम आदि के लिए ऐसी स्थिति में होना कि वह काम करने में आसानी हो या उसे कभी भी बेरोक-टोक किया जा सके।
अधिकारी ने कर्मचारी से कहा कि आज जाँच के लिए तैयार रहिए।