పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సిగ్గులేనివాడు అనే పదం యొక్క అర్థం.

సిగ్గులేనివాడు   నామవాచకం

అర్థం : తప్పుడు పనులు చేసే వ్యక్తిని దండించినా మరలా అదేపనిని చేసేవాడు

ఉదాహరణ : సమాజంలో సిగ్గులేనివాళ్ళు తక్కువేమి లేరు.

పర్యాయపదాలు : సిగ్గుమాలినవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बहुत बड़ा निर्लज्ज जो बराबर घुड़कियाँ-झिड़कियाँ सहकर भी बुरी बातें या आदतें न छोड़ता हो।

समाज में जूताखोरों की कमी नहीं है।
जूताख़ोर, जूताखोर, जूतीख़ोर, जूतीखोर

సిగ్గులేనివాడు   విశేషణం

అర్థం : గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు

ఉదాహరణ : అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు

పర్యాయపదాలు : చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు, దెబ్బలను లెక్కచేయనివాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत बड़ा निर्लज्ज जो बराबर घुड़कियाँ-झिड़कियाँ सहकर भी बुरी बातें या आदतें न छोड़ता हो।

वह जूताखोर आदमी है, बार-बार समझाने के बाद भी अपनी आदतें नहीं बदलता।
जूताख़ोर, जूताखोर, जूतीख़ोर, जूतीखोर

चौपाल