అర్థం : సముద్రం మండిన సమయంలో వచ్చినది
ఉదాహరణ :
మద్యం యొక్క అంచనా సముద్రం నుండి వచ్చిన పద్నాల్గు రత్నాలుగా మారింది.
పర్యాయపదాలు : మద్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
ఉదాహరణ :
మద్యపానము శరీరానికి హానికారకము.
పర్యాయపదాలు : గుడుంబా, మందు, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.అర్థం : దుకాణాలలో లభించే మత్తు పానీయం
ఉదాహరణ :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drink