అర్థం : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం
ఉదాహరణ :
అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.
పర్యాయపదాలు : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యవేళ, సంధ్యాసమయం
ఇతర భాషల్లోకి అనువాదం :
सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।
फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।అర్థం : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
ఉదాహరణ :
సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
పర్యాయపదాలు : సాయం సంధ్య, సాయంత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సూర్యుడు అస్తమించే సమయం
ఉదాహరణ :
సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.
పర్యాయపదాలు : సంధ్యవేళ, సాయం సమయంలో, సాయంత్రవేళ
ఇతర భాషల్లోకి అనువాదం :