పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సామాన్లు అనే పదం యొక్క అర్థం.

సామాన్లు   నామవాచకం

అర్థం : యాత్రీకుల ద్వారా పడవలో ముందుగానే పంపించేటటువంటి వస్తువులు

ఉదాహరణ : ధర్మశాలలోకి సామాగ్రి చేర్చబడింది.

పర్యాయపదాలు : వస్తువులు, సామాగ్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

यात्री द्वारा अगले पड़ाव पर पहले से भेजा जाने वाला सामान।

धर्मशाला में अगाड़ा पहुँचा दिया गया है।
अगाड़ा

అర్థం : ఉపయోగాని అవసరమైన్ని వస్తువులు.

ఉదాహరణ : బదిలీ అయిన తరువాత నాకు సామాన్లు సర్దడానికే సమయం సరిపోయింది.

పర్యాయపదాలు : సామాగ్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

घर, गृहस्थी आदि की या कोई काम चलाने की चीज़ें।

स्थानांतरण के बाद मुझे सामान ठीक करने में समय लग गया।
असासा, बोरिया बिस्तर, माल-असबाब, संभार, सम्भार, साज सामान, साज-ओ-सामान, साज-सामान, साज़ सामान, साज़-सामान, साज़ो सामान, साज़ो-सामान, साज़ोसामान, साजो सामान, साजो-सामान, साजोसामान, सामान

Any movable possession (especially articles of clothing).

She packed her things and left.
things

चौपाल