అర్థం : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
ఉదాహరణ :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
పర్యాయపదాలు : అనుభవంలేని, అభ్యాసంలేని, నేర్పులేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక పని చేయడంలో ఏమాత్రమూ ప్రవేశం లేని.
ఉదాహరణ :
ఈ పని అనుభవంలేని వ్యక్తి కూడా చేయగలడు.
పర్యాయపదాలు : అనుభవంలేని, అలవాటులేని
ఇతర భాషల్లోకి అనువాదం :