అర్థం : ఏదైన పనిలో సహకరించు వ్యక్తి.
ఉదాహరణ :
ఈ పనిలో అతడు నా సహాయకుడుపూర్వకాలంలో రాజుకు మంత్రి సహాయకుడుగా ఉండేవాడు.
పర్యాయపదాలు : సహకారి, సహాయకుడు, సహాయుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह व्यक्ति जो किसी काम आदि में सहयोग करता हो।
इस काम में वह मेरा सहयोगी है।