పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సర్పరాజు అనే పదం యొక్క అర్థం.

సర్పరాజు   నామవాచకం

అర్థం : పరీక్షిత్తు రాజును కాటు వేసిన పాము

ఉదాహరణ : ఒక వదంతి ప్రకారం అగస్త్య ముని ఒక సర్పరాజు ప్రాణాలను కాపాడాడు.

పర్యాయపదాలు : నాగరాజు


ఇతర భాషల్లోకి అనువాదం :

राजा परीक्षित को काटने वाला नाग।

एक किंवदंती के अनुसार अगस्त्य मुनि ने तक्षक की प्राण रक्षा की थी।
तक्षक, तक्षक नाग

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : విష్ణువు పాన్పుగా ఉండే ఒక సర్పరాజు

ఉదాహరణ : హిందువులు ఆదిశేషుడిని ఒక దేవుడిగా పూజిస్తారు.

పర్యాయపదాలు : ఆదిశేషుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

पुराणों के अनुसार हजार फनों वाला वह नाग जिसके फनों पर यह पृथ्वी ठहरी हुई है।

शेषनाग हिन्दुओं के एक देवता माने जाते हैं।
अनंतदेव, अनंतशीर्ष, अनन्तदेव, अनन्तशीर्ष, अहिनाह, अहिपति, अहीश, आलुक, धरणीधर, धराधार, नागराज, नागाधिप, नागेश, फणींद्र, फणीन्द्र, फनिंद, भूमिधर, महिधर, शेष, शेष सर्प, शेषनाग, सर्पराज, सहस्त्रानन

An imaginary being of myth or fable.

mythical being

चौपाल