పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సర్పము అనే పదం యొక్క అర్థం.

సర్పము   నామవాచకం

అర్థం : హిమాలయంలో నివసించే ఒక ప్రాచీన జాతి శివుడి మెడలో వుంటుంది

ఉదాహరణ : హిమాలయంలో నాగులు నివాసం వుంటాయి.

పర్యాయపదాలు : నాగజాతి, నాగులు, పాములు, ఫణి


ఇతర భాషల్లోకి అనువాదం :

हिमालय में रहनेवाली एक प्राचीन जाति।

हिमालय ही नाग जाति के लोगों का निवास स्थान है।
नाग, नाग जाति

(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).

jati

అర్థం : విషంతో కూడిన త్రాచు ఫణి

ఉదాహరణ : ఆమెను పాము కాటు వేసింది.

పర్యాయపదాలు : పాము


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बहुत लम्बा और विषैला सर्प जो बहुत तेज़ दौड़ता है।

उसे धामिन ने काट लिया।
धर्मण, धामन, धामिन, साराम्ल

అర్థం : పడగ కలిగిన విష జంతువు.

ఉదాహరణ : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.

పర్యాయపదాలు : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, భోగి, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము


ఇతర భాషల్లోకి అనువాదం :

फन वाला जहरीला साँप।

उसे नाग ने डँस लिया।
नाग

Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.

cobra

चौपाल