అర్థం : సరిహద్దు ప్రదేశాలను రక్షించేవాడు.
ఉదాహరణ :
సరిహద్దు రక్షకుడు ప్రాణ భయంలేకుండా దేశానికి కాపలాగా ఉంటాడు.
పర్యాయపదాలు : సరిహద్దు పాలకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
सीमा की रक्षा करने वाला सिपाही।
सीमा रक्षक जान की परवाह न करते हुए सीमा पर डटे रहते हैं।