పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సరిహద్దు అనే పదం యొక్క అర్థం.

సరిహద్దు   నామవాచకం

అర్థం : ఒక దేశం యొక్క చివరి భాగం.

ఉదాహరణ : ఈ నగరమే మా ఊరికి సరిహద్దు.

పర్యాయపదాలు : అంతం, ఎల్ల, పొలిమేర, సీమ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ किसी देश की सीमा का अंत होता है या उसकी सीमा समाप्त हो जाती है।

सीमांत पर चौबास घंटे चौकसी की आवश्यकता होती है।
सरहद, सीमांत, सीमान्त

The boundary line or the area immediately inside the boundary.

border, margin, perimeter

అర్థం : ఏదేని ప్రదేశము యొక్క లేక వస్తువు యొక్క నలువైపుల విస్తారం యొక్క అంతిమ రేఖ లేక స్థానము

ఉదాహరణ : భారతీయ సరిహద్దులో జవానులు పహరా కాస్తున్నారు

పర్యాయపదాలు : పరిధి, హద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रदेश या स्थान के चारों ओर के विस्तार का अंतिम स्थान या रेखा।

भारतीय सीमा पर जवान डटे हुए हैं।
अवच्छेद, अवसान, इयत्ता, दायरा, परिमिति, पालि, बाउंड्री, बाउन्ड्री, संधान, सरहद, सिवान, सीमा, हद, हद्द

The line or plane indicating the limit or extent of something.

bound, boundary, bounds

चौपाल