పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమ్మెట అనే పదం యొక్క అర్థం.

సమ్మెట   నామవాచకం

అర్థం : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది

ఉదాహరణ : మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.

పర్యాయపదాలు : సుత్తి

అర్థం : ఒక రకమైన సమ్మెట ఇది పాత్రల యొక్క గొంతును తయారుచేయడానికి ఉపయోగిస్తారు

ఉదాహరణ : కళాయి పూసేవాడు సుత్తితో పాత్రయొక్క గొంతును తడుతున్నాడు.

పర్యాయపదాలు : సుత్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की हथौड़ी जिससे कसेरा बर्तनों का गला बनाता है।

कसेरा फँसनी से बर्तन के गले को ठोंक रहा है।
फँसनी

అర్థం : పెద్ద చేతి పరికరము.

ఉదాహరణ : కూలీలు సమ్మెటతో రాళ్ళు పగలగొడుతున్నారు.

పర్యాయపదాలు : గూటం, పెద్దసుత్తె


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ा हथौड़ा।

मजदूर घन से बड़े पत्थर पर वार कर रहा है।
घन

A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.

hammer

चौपाल